Niharika Divorce: భరణం కింద నిహారిక ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-05 07:21:46.0  )
Niharika Divorce: భరణం కింద నిహారిక ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక విడాకులు కన్ఫామ్ అయిపోయాయి. కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌కు తెర పడింది. హైదరాబాద్లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్లిద్దరికి విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది . అయితే గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరిమధ్య మనస్పదర్ధలు వస్తున్నాయంట. దీంతో వీరు కలిసి బతకలేం అని నిర్ణయించుకున్నాకే, ఆరు నెలలుగా విడి విడిగా ఉంటూ, చివరకు కోర్టుకు నోటీసులు సడ్మిట్ చేశారంట.

ఇక చిత్ర పరిశ్రమలో పెళ్లి చేసుకోవడం విడిపోవడం చాలా కామన్. భర్త నుంచి విడిపోయిన తర్వాత చాలా మంది, భరణం కింద కొన్ని కోట్లు తీసుకొని సెట్ అయిన వారు ఉన్నారు.అలాగే నీహారిక కూడా 100 కోట్లు డిమాండ్ చేసింది అని ప్రచారం జరిగింది. అయితే నిహారిక మాత్రం తన భర్త నుంచి ఒక్క రూపాయి భరణంగా వద్దు అంటూ తెగేసి చెప్పిందట. నా కాళ్ళ మీద నేను నిలబడి ఉంటాను.. నాకు వాళ్ళ దయాదాక్షణ్యాలు అవసరం లేదు అంటూ ముఖానే, తెగేసి కోర్టులో ఒక్క రూపాయి భరణం వద్దు అంటూ తేల్చి చెప్పిందట.

Read more:

Official : విడాకులపై నిహారిక సంచలన పోస్ట్.. బాధపెట్టొద్దంటూ విజ్ఞప్తి!

Niharika Divorce: చైతన్యతో విడిపోతానని నిహారికకు ముందే తెలుసా.. అందుకే ఆ పనికి ఇష్టపడలేదా?

Advertisement

Next Story