- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రమోహన్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ నేడు శనివారం ఆసుపత్రిలో చనిపోవడంతో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. అయితే చంద్రమోహన్ టాలీవుడ్ విలక్షణ నటుడిగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. 1966లో ఆయన ‘రంగులరాట్నం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ను ఈ పాత్ర అయితేనే చేస్తాను మనస్తత్వం చంద్రమోహన్ ది కాదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో కమెడియన్ ఇలా అన్ని పాత్రలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
అయితే ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం. నంది పురస్కారం అందుకోవడానికి ముందే.. పదహారేళ్ల సినిమాకి గాను ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారాన్ని అందుకున్నారు. 1966లో వచ్చిన రంగులరాట్నం సినిమాకు బంగారు నంది అవార్డు లభించింది. ఆ తర్వాత సిరి సిరి మువ్వ సినిమాకి కూడా చంద్రమోహన్ కు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. అంతేకాకుండా 1987లో వచ్చిన చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం, 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. ఇక లోకల్ సంస్థల అవార్డులకు లెక్కేలేదు.
Read More..
చంద్రమోహన్ కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ సీన్.. కంటనీరు ఖాయం (వీడియో)