- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరుదైన గౌరవం దక్కించుకున్న దివంగత నటుడు Puneeth Rajkumar!
దిశ, సినిమా : దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్కు అరుదైన గౌరవం దక్కింది. వెండి తెరపై నటుడిగా అలరిస్తూనే మరోవైపు ఎన్నో సామజిక కార్యక్రమాలు చేపట్టిన ఆయన.. 45 ఉచిత విద్య పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడిపించడంతోపాటు 1800 మంది విద్యార్ధులకి విద్యను అందించి ప్రజల మనస్సులో చిరంజీవిలా నిలిచారు. అయితే ఆయన చేసిన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం..తాజాగా 'కర్ణాటక రత్న అవార్డు'తో సత్కరించింది. అంతేకాదు పునీత్ రాజ్ మరణించిన తర్వాత ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పలువురు అభిమానులు డిమాండ్ చేశారు. దీంతో బెంగళూరు యూనివర్సిటీ బీకాం సిలబస్లోని వాణిజ్య కన్నడ 3 అనే పాఠ్యపుస్తకంలో రాజ్ కుమార్ లైఫ్ స్టోరిని పాఠ్యాంశంగా చేర్చినట్లు ప్రకటించడం విశేషం.
Also Read..
Pawan Kalyan జనసేన పార్టీని వదిలేసి, ఆపార్టీకి ఓటేయమంటున్న Ram Charan?
- Tags
- Puneeth Rajkumar