- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. రష్మిక హీరోయిన్ కావడానికి ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా?
దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఫ్యాన్స్ ఫాలొయింగ్ సొంతం చేసుకుంది. ఈ క్రేజీ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్‌లో తనదైన శైలీలో నటించి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఈ యంగ్ బ్యూటీ ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇండస్ట్రీకి పరిచయమైన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో రష్మిక మందన్నా ఒకరు. రీసెంట్‌గా ఈ అమ్మడు రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ మూవీలో నటించి మెప్పించింది. పాన్ ఇండియా లెవల్ కుర్ర హృదయాలను దోచుకున్న నేషనల్ క్రష్ రష్మిక గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అది ఏంటంటే..ఈ ముందుగుమ్మ హీరోయిన్‌గా మారడానికి బాడీలో ఆ పార్ట్‌కి సర్జరీ చేసుకుందంటా. ఈ క్రమంలోనే రష్మిక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిన తర్వాత ఆమె లిప్స్ పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ టైం లోనే నేషనల్ క్రష్ రష్మిక గుట్టుచప్పుడు కాకుండా పెదాలకు సర్జరీ చేయించుకుందనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆమె రూపురేఖలే మారిపోయాయట అందుకే హీరోయిన్ గా మారింది అంటున్నారు జనాలు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ప్రజెంట్ రష్మిక మందన్నా పుష్ప 2 మూవీ షూట్ లో బిజీగా ఉంది . ఇదే కాకుండా తెలుగులో రెండు సినిమాలు కోలీవుడ్ లో ఒక సినిమా బాలీవుడ్ లో నాలుగు సినిమాలతో దూసుకెళ్తుంది.