- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనుష్ 50.. అదిరిపోయే టైటిల్ రివీల్
దిశ, వెబ్‌డెస్క్: విభిన్న కథలను ఎంచుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు సౌత్ స్టార్ ధనుష్. ఈ మాస్ హీరో తెలుగు, తమిళ్, హిందీ, హాలీవుడ్ మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల కెప్టెన్ మిల్లర్‌తో తెరపై కొత్త పాత్రలో మెరిసాడు. తమిళ్ మూవీ హిట్ అవగా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. అయితే ధనుష్ తన 50 వ చిత్రంపై కీలక అప్ డేట్ ఇచ్చారు. తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీ టైటిల్ ను సోమవారం ట్విట్టర్ వేదికగా రివీల్ చేశాడు. మూవీకి ‘రాయన్’ అని అదిరిపోయే టైటిల్ పెట్టి అనౌన్స్ చేశాడు. ఈ మూవీకి కథ, డైరెక్షన్ ధనుష్ చేయడం మరో విశేషం. ఇటీవల కెప్టెన్ మిల్లర్ లో మెరిసిన ధనుష్ సైతం ఈ పాత్రలో ఓ కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తు్న్నారు. సన్ పిక్చర్స్ మూవీని నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ధనుష్ ప్రకటించాడు.