- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమాకు నా హృదయంలో ప్రత్యేకస్థానం ఉంటుంది.. రష్మిక పోస్ట్ వైరల్
X
దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటుడు విజయ్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ మురిసిపోయింది. ఈ మేరకు వీరిద్దరూ కలిసి నటించిన ‘డియర్ కామ్రేడ్’ విడుదలై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ్, దర్శకుడు భరత్‌తో కలిసి అప్పట్లో దిగిన ఓ సెల్ఫీని నెట్టింట పోస్ట్ చేసింది రష్మిక. ‘నా హృదయంలో ఈ సినిమాకు ఎప్పటికీ ప్రత్యేకస్థానం ఉంటుంది. ‘డియర్ కామ్రేడ్’కు నాలుగేళ్లు. థ్యాంక్యూ విజయ్, భరత్’ అని పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా విజయ్, రష్మికల ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ పాజిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘మరోసారి మీ ఇద్దరి కెమిస్ట్రీని వెండితెరపై చూడాలని ఉంది’ అంటూ తమ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు.
Advertisement
Next Story