‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-09 09:58:27.0  )
‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ డేట్ ను సినిమా టీం అనౌన్స్ చేసింది. మార్చి 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టెజ్ ఆఫ్ యాక్షన్, మాస్, ఎంటర్ టైన్ మెంట్ తో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని సినిమా టీం వెల్లడించింది. కాగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి : 18 ఏళ్లలోపు పిల్లలు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోండి.. డైరెక్టర్ పోస్ట్

Advertisement

Next Story

Most Viewed