చిన్న స్కట్‌, లైట్ పింక్ జాకెట్.. సితార క్యూట్ పిక్స్ వైరల్ !

by Prasanna |   ( Updated:2022-12-22 09:17:17.0  )
చిన్న స్కట్‌, లైట్ పింక్ జాకెట్.. సితార క్యూట్ పిక్స్ వైరల్ !
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు మహేష్ బాబు కూతురు సితార చిన్న వయసులోనే భారీ పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌ ఉంటున్న ఆమె ఏదో ఒక వార్తతో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే సరికొత్త లుక్‌తో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా చిన్న స్కట్‌, లైట్ పింక్ జాకెట్ ధరించి ఎంతో అందంగా కనిపించిన చిన్నారి..ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకోగా తెగ వైరల్ అవుతున్నాయి. 'ఫ్యూచర్ మిస్ యూనివర్స్' అంటూ ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్లు చేస్తూ మురిసిపోతున్నారు.

Read more:

బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నావ్: లేడీ సింగర్‌‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Advertisement

Next Story