- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ మూవీ
దిశ, సినిమా: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేష్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ. మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్‌లో ఈ సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్స్‌లో 5 అవార్డులు గెలుచుకుంది బేబీ.
బేబి సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్‌గా, క్లాసిక్ ఇమేజ్‌తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించినందుకు బెస్ట్ ఫిల్మ్‌గా, తన మ్యూజిక్‌తో బేబీకి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్‌గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్‌కు బెస్ట్ లిరిసిస్ట్‌గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్‌గా అవార్డ్స్ దక్కించుకున్నారు.
- Tags
- Baby