- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డివోర్స్ తీసుకున్న సమంత కోసం.. సంచలన నిర్ణయం తీసుకున్న వెన్నెల కిశోర్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ అగ్ర హీరోల సినిమాల్లో నటించి.. అందం, నటన, డ్యాన్స్, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సామ్ క్యూట్‌నెస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ భామ అక్కినేని నాగచైతన్యతో కొన్నాళ్లు ప్రేమలో ఉండి.. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పలు కారణాల వల్ల సామ్-చై డివోర్స్ తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వారి లీడ్ చేస్తున్నారు.
ఇకపోతే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్-సమంత మంచి ఫ్రెండ్స్ అని తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరు చాలా క్లోజ్ అయ్యారు. అయితే సామ్.. చైకు డివోర్స్ ఇచ్చాక.. చైతన్యతో అస్సలు సినిమాలు చేయనని శపథం పెట్టుకున్నాడట. డివోర్స్ అనంతరం కస్టడీ, బంగార్రాజు చిత్రాల్లో నటించాడు. కానీ ఈ మూవీస్ వీరు విడాకులు తీసుకోకముందే సైన్ చేశారట. కస్టడీ మూవీ కోసం వెన్నెల కిశోర్‌ను మోసం చేసి సైన్ చేయించుకున్నారట. చైతూతో ఎలాంటి సన్నివేశాలు నీకు రాయమని చెప్పి.. ఆ హీరోతో సీన్స్ యాడ్ చేశారట. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమాలు చేయనని కఠిన నిర్ణయం తీసుకున్నాడట. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెన్నెల కిశోర్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.