- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాన్ ఇండియా మూవీలో చిరంజీవి.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ హీరో భోలా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆగస్టు11న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిరుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేమిటంటే? చిరంజీవి పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడంట. బింవిసారా సినిమా డైరెక్టర్ వశిష్టతో చిరు మూవీ చేస్తున్నాడంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది..కళ్యాణ్ కృష్ణ తో చేసే సినిమా ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కబోతుందట. అయితే వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా మాత్రం ఫుల్ టు ఫుల్ సోషియో ఫాంటసీ మూవీ గా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ మొత్తం డైరెక్టర్ చిరంజీవికి వివరించేశారట .అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .
Read More : ‘Bigg Boss-7’ షో సీక్రెట్స్ బయటపెట్టిన Nagarjuna .. (వీడియో)