- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బన్నీకి అభినందనలు తెలిపిన చిరు.. గర్వంగా ఉందంటూ
దిశ, సినిమా: ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న బన్నీపై చిరు ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టిన మెగాస్టార్.. ‘డియర్ బన్నీ.. నీవు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నీ చిన్నతనంలోని జ్ఞాపకాలు నా మదిలో ఇంకా అలాగే ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం వరకు.. మొత్తం నీ ఎదుగుదలని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. రానున్న కాలంలో నీవు మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ అల్లుడితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
ఇక ఈ ట్వీట్‌కు రీ ట్వీట్ చేసిన అర్జున్.. ‘మీ అద్భుతమైన ఆశీర్వాదాలకు చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ నా హృదయంలో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటుంది. ధన్యవాదాలు చికాబాబీ’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతుండటంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పడినట్లైంది.
ఇవి కూడా చదవండి: రాయల్ లైఫ్ వదులుకుని.. సాధారణ అమ్మాయిగా జీవించేస్తోంది..
Dear Bunny @alluarjun so heartening u hv completd 20 fab yrs in films.Memories of yr childhud r still fresh & yet hw time flies! Delighted 2 see hw U carvd a niche & grown as a Pan India Star,as an Icon Star! Wishing U scale greater heights in yrs 2 cme & win mny more hearts!💕🤗 pic.twitter.com/3lVln4SBUI
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 29, 2023
Thank you soo much for your wonderful blessing & wishes . Will always carry gratitude in my heart forever . Thank you chikababi 🤍
— Allu Arjun (@alluarjun) March 29, 2023