- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైతన్య, నిహారికను కలిపిన చిరంజీవి.. విడాకులు క్యాన్సిల్
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య మెగా డాటర్ నిహారికకు సంబంధించిన చాలా వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిహారికకు, చైతన్యకు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వీరు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారంటూ ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.
కానీ దీనిపై మెగా ఫ్యామిలీ కానీ, నిహారిక, చైతన్య కానీ ఏ విధంగా స్పందించలేదు. కాగా, ఇవన్నీ రూమర్స్ అని కొట్టి పారేసేలోపు, మరో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో షికారు చేస్తుంది. అది ఏమిటంటే, నిహారిక, చైతన్య విడాకులు క్యాన్సిల్ చేసుకొని, తన భర్తతో కలిసిపోయిందంట.
చిరంజీవి జోక్యంతో జొన్నల గడ్డ చైతన్య, నిహారిక విషయంలో వెనక్కి తగ్గారని, చిరంజీవి పెద్దమనుషుల సమక్షంలో నిహారిక, చైతన్య మధ్య గొడవ సద్దుమణిగేలా చేశారంట. దీంతో వారిద్దరు ఒక్కటైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా చైతన్యకు,నిహారిక అంటే ఇష్టమే, కానీ ఆమె ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ హద్దులు మీరుతుండడంతోనే నిహారికను కంట్రోల్లో పెట్టరాని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా నిహారిక సినిమా ఇండస్ట్రీలో ఉండటం చైతన్యకు ఇష్టం లేదంట. దీంతో చిరంజీవి నిహారిక ఇండస్ట్రీలో కనిపించదు అని చెపపడంతో వీరిద్దరు ఒకటై, విడాకులు క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది.