కుక్కతో శోభనం.. నాకైతే మస్త్ నచ్చింది.. మీరూ ఓసారి ట్రై చేయండి..

by sudharani |   ( Updated:2023-07-11 11:50:25.0  )
కుక్కతో శోభనం.. నాకైతే మస్త్ నచ్చింది.. మీరూ ఓసారి ట్రై చేయండి..
X

దిశ, సినిమా : బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా వస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోగా.. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న మూవీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నమ్ముతోంది మూవీ యూనిట్. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుకాగా.. ఓ ఈవెంట్‌లో ఫిల్మ్ క్రిటిక్ సురేశ్ కొండేటిని ఆడేసుకున్నాడు బ్రహ్మాజీ. సురేశ్ క్వశ్చన్ అడగకముందే.. అతను ఏం అడుగుతాడో ముందుగానే గెస్ చేస్తానని చెప్పిన బ్రహ్మాజీ.. ‘కుక్కతో పెళ్లి అయింది కదా శోభనం ఎలా జరిగింది?’ అని అడుగుతాడని నవ్వేశాడు.

మళ్లీ దానికి సమాధానం చెప్పిన బ్రహ్మాజీ.. ‘నాకు బాగుంది నువ్వు కూడా ఓ సారి ట్రై చేయమని చెప్తాను’ అని మరోసారి పంచ్ వేశాడు. దీంతో నెటిజన్స్ కూడా సురేశ్‌ను ఆడేసుకుంటున్నారు. అడిగి మరి కొట్టించుకోవడం అంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు. ఇక పూరీ జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఏఆర్ శ్రీధర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న మూవీ.. దోషాన్ని తొలగించుకునేందుకు కుక్కతో పెళ్లి, ఆ తర్వాత విడాకుల కోసం పాడే పాట్ల చుట్టూ తిరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed