- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kriti Shetty అందానికి కుర్రోళ్ళు ఫిదా !
దిశ, వెబ్ డెస్క్ : కృతి శెట్టి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు.. ఎందుకంటే ఈమె తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఉప్పెన సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో బేబమ్మ పాత్రకు ప్రాణం పోసింది. " ఉప్పెన " సినిమా హిట్ అవ్వడంతో .. ఈ ముద్దుగుమ్మకు వరస సినిమా ఆఫర్లు వచ్చాయి. వచ్చిన సినిమా ఆఫర్లను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. రెండో సినిమా " శ్యామ్ సింగ్ రాయ్ " , మూడో సినిమా " బంగార్రాజు " సినిమాలు చేసింది. కృతి శెట్టి చేసిన మూడు సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. నాలుగో సినిమా రామ్ పోతినేని తో " ది వారియర్" సినిమాలో నటించింది. కానీ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయింది.తాజాగా ఈ ముద్దు గుమ్మ ఫోటో షూట్ చేసిన ఫొటోస్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read....
ఆ నిర్ణయమే నా జీవితాన్ని కష్టాలపాలు చేసింది: కన్నీరు పెట్టుకున్న నటి