- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ.. ఒక్క రోజు సెలవు తీసుకో : సూపర్ స్టార్ రిక్వెస్ట్
దిశ, సినిమా: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చేసిన విష్ మాత్రం వైరల్ అయింది. 'ప్రధాని గారు మీరు ఈ ఒక్క రోజు సెలవు తీసుకోండి' అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. 'మన దేశ ప్రజల సంక్షేమం కోసం మీరు అంకితభావంతో పనిచేస్తూ ప్రశంసించబడుతున్నారు. మీ లక్ష్యాన్నింటినీ సాధించడానికి మీరు ఇలాగే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండండి. ఒక రోజు సెలవు తీసుకొని మీ పుట్టినరోజున ఆనందించండి సార్. జన్మదిన శుభాకాంక్షలు @narendramodi' అంటూ ట్వీట్ చేశాడు. 'ఈ ఒక్క రోజు సెలవు తీసుకోమని స్నేహపూర్వకంగా నేను కాకుండా ఇంకెవరు చెప్తారు' అన్నాడు షారుఖ్. ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. 'ప్రధానమంత్రి ఎప్పుడూ దేశ సేవలో నిమగ్నమై ఉంటారు' అంటున్నారు.
Your dedication for the welfare of our country and its people is highly appreciated. May you have the strength and health to achieve all your goals. Take a day off and enjoy your Birthday, sir. Happy Birthday @narendramodi
— Shah Rukh Khan (@iamsrk) September 17, 2022