- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటిపై దుస్తులు లేకుండా దర్శనమిచ్చిన విద్యా బాలన్.. ఇంటర్ నెట్‌లో ఫొటో వైరల్!
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ 44 ఏళ్ల వయస్సులోనూ మరోసారి తన హాట్ నెస్‌తో ఇంటర్ నెట్‌ను షేక్ చేసింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఈ ఉండే ఈ భామ.. తనకు సంబంధించిన అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు మత్తేక్కించే విద్యా బాలన్.. లేటేస్ట్‌గా చేసిన బోల్డ్ ఫొటో షూట్ ఇంటర్ నెట్‌ను హీటెక్కిస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రిటి ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ ఇయర్ క్యాలెండర్ ఫొటో షూట్‌లో పాల్గొని.. కెమెరా ముందు హాట్ హాట్ ఫోజులిచ్చింది.
ఒంటిపై నూలు పోగు లేకుండా స్కిన్ షో చేసిన విద్యా బాలన్.. న్యూస్ పేపర్‌ను అడ్డు పెట్టుకుని తన అందాలను దాటి పెట్టింది. ఒంటిపై దస్తులు లేకుండా ఓ చేతిలో న్యూస్ పేపర్, మరో చేతిలో కప్ పట్టుకుని హాట్ ఫోజులిచ్చిన విద్యా బాలన్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 40 ప్లస్‌లోను విద్యా బాలన్ తన హాట్ నెస్‌తో పిచ్చెక్కిస్తోందని.. విద్యా బాలన్ బట్టలు వేసుకోవడం మర్చిపోయిందని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.
ఇవి కూడా చదవండి :
అది కూడా ఓ పాటే నా.. ‘ఊ అంటావా..’పై సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్స్