వ్యాపారవేత్తతో సీరియస్ రిలేషన్‌షిప్‌లో బాలీవుడ్ హీరోయిన్?

by sudharani |   ( Updated:2022-11-23 14:54:24.0  )
వ్యాపారవేత్తతో సీరియస్ రిలేషన్‌షిప్‌లో బాలీవుడ్ హీరోయిన్?
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ డేటింగ్‌ రూమర్స్‌తో వార్తల్లో నిలిచింది. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య బంధం బలంగా ఉందని, తరచుగా విహారయాత్రలకు కూడా వెళ్తున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయిన మానుషి.. ఇప్పుడిప్పుడే బిజీ అయిపోతుండగా ఇంత ఎర్లీగా పెళ్లి ఆలోచన వద్దని సూచిస్తున్నారు ఫ్యాన్స్. సీరియస్ రిలేషన్‌షిప్ అయినా సరే కొంతకాలం ఆగితే ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నారు. మరి మానుషి ఏం చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి : అతన్ని పెళ్లాడటం నా అదృష్టం.. సాగరిక స్పెషల్ నోట్

Advertisement

Next Story

Most Viewed