- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karan Johar బయోపిక్.. హీరోగా Ranveer Singh ?
X
దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కరణ్ జోహార్. అయితే పలు టాక్ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ తన జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతుందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'ఎప్పటినుంచో నా బయోపిక్ తీయాలని కోరిక. నా కథకు రణవీర్ సింగ్ సరిపోతాడు. కచ్చితంగా అతడినే హీరోగా పెడతా' అని చెప్పాడు. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
READ MORE
Advertisement
Next Story