- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెట్టింట రెచ్చిపోతున్న కూతురు.. అసలే పట్టించుకోనంటున్న కాజోల్
X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కాజోల్ తన కూతురు నైనా దేవగన్ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటిని.. మీ కూతురు నైసాను ఫొటోగ్రాఫర్‌లు నిరంతరం ఎక్కడ కనిపించిన క్లిక్ చేస్తారు. దీనిపై మీరెలా ఫీల్ అవుతారు? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మాట్లాడుతూ.. ‘నిజంగా సోషల్ మీడియాలో మా బిడ్డ గురించి ఏలాంటి చర్చ జరుగుతుందో 90శాతం నాకు తెలియదు. నేను ఆసక్తి గల సోషల్ మీడియా యూజర్ కాదు. అందరిలా నేను గంటల తరబడి నెట్టింట్లో తలదూర్చి కూర్చునే టైప్ కాదు. ఏ కాస్త విరామ సమయం దొరినా పుస్తకం చదవాలనుకుంటాను. అయితే నైసా మాత్రం దుర్బలమైన ప్రదేశంలో ఉందనే విషయంలో నాకు స్పష్టత ఉంది’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది కాజోల్.
Read More..
నిర్మాతగా మారిన కృతిసనన్.. ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్’ బ్యానర్ ప్రారంభం
Advertisement
Next Story