ఇండస్ట్రీకి BIG SHOCK: సమంత పెళ్లి.. మరో సంచలన నిర్ణయం తీసుకోవడంతో బాధలో ఫ్యాన్స్?

by Anjali |
ఇండస్ట్రీకి BIG SHOCK: సమంత పెళ్లి.. మరో సంచలన నిర్ణయం తీసుకోవడంతో బాధలో ఫ్యాన్స్?
X

దిశ, సినిమా: ప్రస్తుతం క్యూటీ సమంత సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తుంది. ఎక్కడ చూసిన సమంత వార్తలతో పాటు నాగ చైతన్య-శోభితా వార్తలే వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. చై-శోభితానే అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారంటే.. ఇప్పుడు సామ్ కూడా ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుందంటూ నెట్టింట ఓ న్యూస్ దుమారం రేపుతోంది. దీంతో సమంత ఫ్యాన్స్ అంతా బిత్తరపోతున్నారు. ఏంటి ఇదంతా.. ఇవన్నీ ఎప్పుడు? ఎలా? జరుగుతున్నాయంటూ ఆశ్చర్చపోతున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియనప్పటికీ సామ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుందట. ఇక నుంచి టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కనిపించకుడదని అనుకుంటుందట.

ఎందుకంటే.. తెలుగులో ఎలాంటి మూవీస్ చేసినా తన పర్సనల్ లైఫ్‌కు ముడిపెట్టి ట్రోల్ చేస్తున్నారని సామ్ ఆందోళన చెందుతుందట. కాగా అవన్నీ పుకార్లు సామ్ దృష్టికి రాకుండా ఉండాలంటే.. మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పటినుంచి కేవలం బాలీవుడ్, కోలీవుడ్‌లో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట సామ్. ఈ వార్త విన్న సమంత అభిమానులు సాడ్ కామెంట్లు పెడుతున్నారు. కాగా దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. అంతేకాకుండా సమంత రాజ్ అనే డైరెక్టర్‌ను వివాహం చేసుకోబోతుందంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరీ దీనిపై సమంత అండ్ దర్శకుడు రాజ్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed