- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య ‘భగంత్ కేసరి’ సక్సెస్ చూసి ఓర్చుకోలేకపోతున్న టాలీవుడ్ స్టార్ హీరో
X
దిశ, వెబ్‌డెస్క్: బాలయ్య ప్రతిష్టాత్మక చిత్రం ‘భగవంత్ కేసరి’ అక్టోబరు 19 వ తారీకున విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మొదటి వారంలోనే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇందులో టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీని ఫస్ట్ బాలకృష్ణతో కాకుండా విక్టరీ వెంకటేష్‌తో తీయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేశారట. కానీ వెంకటేష్ ఆ సమయంలో ఎఫ్-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారట. స్టోరీ విన్న ఈ హీరో.. ‘కథ చాలా బాగుంది కానీ ఈ సినిమా నాకంటే బాలయ్యకే బాగా సూట్ అవుతుంది’ అని చెప్పారట. కాగా ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ‘వెంకటేష్ అనవసరంగా వదులుకున్నాడని బాధపడుతున్నారు కావచ్చు.’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Next Story