- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రిలీజ్‌కు రెడీ అయిన ‘బెదురు లంక 2012’

X
దిశ, సినిమా: ‘RX100’ మూవీతో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న యంగ్ హీరో కార్తికేయ. తర్వాత వరుస పెట్టి చిత్రాలు చేసినప్పటికి అనుకున్నంతగా విజయం అందుకోలేకపోయాడు. కాగా తాజాగా క్లాక్స్ దర్శకత్వంలో ‘బెదురులంక 2012’ మూవీతో రాబోతున్నాడు. ఇందులో కార్తికేయకు జోడిగా ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను జూన్ నెలలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అలాగే ఈ అనౌన్స్‌మెంట్‌లో భాగంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
Next Story