తన భార్య డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకొని షాకైన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే?

by Disha Web Desk 8 |
తన భార్య డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకొని షాకైన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే?
X

దిశ, సినిమా : జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈమె సొంతం. చాలా పద్ధతిగా ఉంటూ మంచి పేరు సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ భార్య అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది ఫ్యాన్స్‌కు.ఎందుకంటే ఈమె అందరి హీరోల భార్యలా, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండదు, గ్లామర్ ఫొటోస్ షేర్ చేయదు. అందుకే ఈమె అంటే అంత అభిమానం. ఇక తారక్ భార్య నందమూరి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటమే కాకుండా, వారి విధివిధానాలను గౌరవిస్తుంటుంది. తన భర్తే తన సర్వస్వం అనుకుంటూ.. తనతో చాలా సరదాగా ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ కపుల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

కొన్ని సంఘటనలు ఒక్కోసారి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే అలానే లక్ష్మీ, తారక్ లైఫ్‌లో జరిగిందంట. అది ఏమిటంటే..లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు మార్చి 26. అయితే ఆరోజుతో తారక్‌కు విడదీయని బంధం ఉందంట. ఆరోజు ఎన్టీఆర్‌కు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగి, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడంట. అలాంటి రోజే ప్రణతి బర్త్‌డే కావడంతో, తారక్ లైఫ్‌లో వెలుగులు నింపిన లక్ష్మీ ప్రణతి చాలా స్పెషల్ అంటున్నారు అభిమానులు.

Next Story

Most Viewed