Bandla Ganesh: ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన బండ్ల గణేష్

by Prasanna |   ( Updated:2023-05-31 05:25:04.0  )
Bandla Ganesh: ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన బండ్ల గణేష్
X

దిశ , వెబ్ డెస్క్ : బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడితే దానిలో పది అర్ధాలు వెతికి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ జన్మ దిన సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ చేసాడు. లెజెండరీ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి జయంతి సందర్భంగా, మేము అతని అద్భుతమైన వారసత్వానికి నివాళులర్పించి, వినోద ప్రపంచానికి ఆయన చేసిన అసాధారణ సేవలను జరుపుకుంటాము అంటూ ట్వీట్ చేసాడు.

Read More... Super Star Krishna: నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు

బాలయ్య నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేనా..!

Advertisement

Next Story