- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Veera Simha Reddy'గా నందమూరి నటసింహం.. ఇప్పటి నుంచి పూనకాలే..
X
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెర కెక్కుతున్న తాజా సినిమా '#NBK107'. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు చిత్ర బృందం. కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర 'వీర సింహారెడ్డి' టైటిల్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపి మాట్లాడుతూ.. ''మన ఫ్యాన్స్ అందరూ పండుగా చేసుకునే సినిమా ఈ 'వీర సింహారెడ్డి'. సమర సింహారెడ్డి ఎలాంటి వైబ్రెషన్ ఇచ్చిందో.. అలాంటి వైబ్రెషన్ ఈ సినిమా ఇస్తుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. 'వీర సింహారెడ్డి' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
ఇవి కూడా చదవండి :
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నుంచి సెన్సేషనల్ ఫ్యాక్ట్..!
నందుపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మి.. వాష్ రూమ్ కెమెరాలు అంటూ..
Advertisement
Next Story