- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Balagam Movie: బలగం సినిమాకు పెట్టింది కోటి .. వచ్చింది ఏంతో తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్: బలగం చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది . ఈ సినిమాకు ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. మార్చి 3న విడుదలైన సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని కలెక్షన్స్ లో దూసుకెళ్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. పెట్టింది రూ.కోటి అయితే ఇప్పటికి రూ. 8 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ బ్రేక్ ఈవెన్ సాధించి మూడో వారంలో కూడా గట్టిగానే కలెక్ట్ చేస్తుంది. ‘బలగం’ సినిమా 20 రోజులు కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాం - రూ. 06.34 Cr
సీడెడ్ - రూ. 0.61 Cr
ఆంధ్ర - రూ. 01.64 Cr
ఏపీ+ తెలంగాణ - రూ. 08.59 Cr
ఓవర్సీస్ - రూ. 0.16
వరల్డ్ వైడ్ - రూ. 08.75
ఇవి కూడా చదవండి: ప్రభాస్‌పై అనుష్క ఆగ్రహం.. కలిసి నటించకూడదని నిర్ణయం?
Advertisement
- Tags
- Balagam Movie
Next Story