- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలస్యం కానున్న 'అవతార్' సీక్వెల్స్.. 2031కి 'అవతార్ 5'
X
దిశ, వెబ్డెస్క్: 2009లో రిలీజ్ అయిన అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ సొంతం చేసుకుని,, పార్ట్ 2తో 2022 డిసెంబర్లో రిలీజ్ అయి భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది.కాగా ఈ సినిమాకు దాదాపు ఐదు సిక్వెల్స్ను తీయబోతున్నట్లు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ముందుగానే ప్రకటించారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' రిలీజ్ సందర్భంగా.. అవతార్ మిగిలిన సిరీస్ తేదిలను కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీలు మార్పు చేయబడినట్లు తెలుస్తుంది. 'అవతార్ 3' 2025 డిసెంబర్ 19, 'అవతార్ 4' 2029 డిసెంబర్ 21, 'అవతార్ 5' 2031 డిసెంబర్ 19 నాటికి మార్చబడి నట్లు వెరైటీ మ్యాగజైన్ నివేదించింది.
Also Read: Adipurush OTT Release Date 2023 "ఆదిపురుష్" ఓటిటీ డేట్ పై క్లారిటీ
Advertisement
Next Story