చెప్పులు లేని నీ పాదాలను చూస్తుంటే అలా చేయాలనిపిస్తుంది.. అషూ రెడ్డి హాట్ పిక్స్‌పై కామెంట్స్

by sudharani |   ( Updated:2023-12-25 15:13:29.0  )
చెప్పులు లేని నీ పాదాలను చూస్తుంటే అలా చేయాలనిపిస్తుంది.. అషూ రెడ్డి హాట్ పిక్స్‌పై కామెంట్స్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో అషూ రెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన అషూ రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దర్శకుడు ఆర్జీవీతో కలిసి అషూ చేసిన ఇంటర్వ్యూ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ బ్యూటీ బోల్డ్‌నెస్‌కు ఆర్జీవీతోపాటు కుర్రాళ్లు కూడా ఫిదా అయ్యారు. అలా నెమ్మదిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో 24 గంటలు యాక్టివ్‌గా ఉండే బ్యూటీ.. ట్రెండీ లుక్స్‌తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా బ్లూ కలర్ షార్ట్ డ్రెస్‌లో స్టన్నింగ్‌ స్టిల్స్‌ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘నీ బేర్ ఫీట్ అలా చూపించకు.. నేను చాలా ఎగ్జయిట్ అవుతున్నా. వాటిని లిక్ చేయాలని అనిపిస్తుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

‘నేనొక సైకో గర్ల్ ఫ్రెండ్‌ను.. నా లవర్‌ను వెంటాడుతుంటా’.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story