సెక్సీగా ఉండటానికి శరీరం కాదు అది కూడా ఉండాలంటూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్..! పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-10-06 04:59:53.0  )
సెక్సీగా ఉండటానికి శరీరం కాదు అది కూడా ఉండాలంటూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్..! పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బెల్లితెర నటి అషు రెడ్డికి సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదట జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది.

తాజాగా, అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘సెక్సీగా ఉండటం అనేది కేవలం బాడీతో మాత్రమే డిసైడ్ చేయలేము.. అది మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో టచ్ లోకి వస్తుంది. కెరీర్ పరంగా చూస్తే పలు వెబ్ సిరీసులు చేస్తున్న అషు రెడ్డి.. అవకాశం దొరికితే వెండితెరపై అందాలు ఆరబోయడానికి రెడీ అన్నట్లుగా హింట్ ఇస్తోంది. ఈ అమ్మడు సినిమా అవకాశాల వేటలో భాగంగా పలు ఫోటో షూట్స్ చేస్తుంది.

Read More..

అతనే నా రాజకుమారుడు అంటూ.. ఆ స్టార్ హీరో పేరు చెప్పేసిన Sreeleela


Advertisement

Next Story

Most Viewed