‘బాలయ్య 108’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

by Hamsa |   ( Updated:2023-06-03 10:07:20.0  )
‘బాలయ్య 108’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ నెలలో బాలయ్య బర్త్ డే కానుకగా మూవీ టీం నుంచి అదిరిపోయే ట్రీట్స్ రెడీగా ఉన్నాయని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకోగా.. ఇప్పుడు బర్త్ డే ట్రీట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read Mores: ఆ సీక్రేట్ బయటపెట్టిన రకుల్.. హీరోయిన్ కాకపోతే ఆ పని చేసేదంట

Advertisement

Next Story