నువ్వు వర్జిన్‌వేనా..? టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు నెటిజన్ ప్రశ్న..

by sudharani |   ( Updated:2023-03-16 17:16:21.0  )
నువ్వు వర్జిన్‌వేనా..? టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు నెటిజన్ ప్రశ్న..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ శృతి హాసన్. స్టార్ నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికి.. తన అందంతో, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో స్టారో హీరోల సరసన నటించి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే.. శృతి హాసన్ సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

అయితే ఇటీవల తన బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ రచ్చ చేసింది. ఇక తాజాగా.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి లైవ్ చాటింగ్‌లో పాల్గొంది శృతి హాసన్. ఈ లైవ్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో ఆన్సర్ ఇచ్చింది. ‘‘నేను మీతో సహజీవనం చేయాలి అనుకుంటున్నాను’’ అని ఓ నెటిజన్ అడగ్గా కుదరదు అని రిప్లై ఇచ్చింది. ఇక మరో నెటిజన్ ‘‘నువ్వు వర్జిన్‌వేనా’’ అని ప్రశ్నించాడు. దీనికి రిప్లై ఇస్తూ.. అతడు వర్జిన్ స్పెల్లింగ్ తప్పు రాయడంతో ‘‘ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ కరెక్టుగా రాయడం నేర్చుకో’’ అంటూ కౌంటర్ వేసింది. కానీ, ఆ నెటిజన్ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వక పోవడంతో.. ఆన్సర్ చెప్పాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read..

బట్టల బిజినెస్‌తో భారీగా సంపాదిస్తున్న అలియా

Advertisement

Next Story

Most Viewed