- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్న అనుష్క..!
X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. నాగార్జున ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించింది. అనుష్క ‘బాహుబలి’ చిత్రంలో దేవసేన గా నటించి అందరి అభిమానం సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా, అనుష్క ‘నవీన్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ఈ మూవీ షూటింగ్ అయిపోయాక అనుష్క ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అనుష్క స్పందించకపోవడంతో అందరిలాగే శెట్టి కూడా సర్‌ప్రైజ్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Read more:
Advertisement
Next Story