- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సెక్స్ సీన్ కోసం సైఫ్ నన్ను మోటివేట్ చేశాడు.. నో చెప్పలేకపోయా
దిశ, సినిమా: ‘సేక్రెడ్ గేమ్స్’కోసం తెరకెక్కించిన ఇంటిమేట్ సీన్స్‌లో సైఫ్ అలీఖాన్ తనతో వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపించింది అనుప్రియ గోయెంకా. ఓ నవల ఆధారంగా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్‌కు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇందులో ఓ ఆపరేషన్‌లో భాగంగా సైఫ్‌తో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ.. ‘ఇందులో సన్నిహిత సన్నివేశాలు చేస్తున్నప్పుడు చాలా క్లారిటీతోనే ఉన్నాను. ఏ విషయంలోనూ కంట్రోల్ తప్పలేదు. విక్రమ్, సైఫ్ నాలో భయం పొగొట్టి మోటీవేట్ చేశారు. ప్రతి సీన్ ముగియగానే ‘మీరు సౌకర్యంగానే ఉన్నారా? ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి’ అని అడిగారు. అప్పుడు అర్థమైంది సైఫ్‌ను డౌన్ టూ ఎర్త్ అని ఎదుకంటారో’ అంటూ హీరో, డైరెక్టర్‌ను పొగిడేసింది అనుప్రియ.
Also Read: 7పెళ్లీలు చేసి.. 3 సార్లు చంపారు.. దయ్యాలతోనూ మాట్లాడించారు
Pooja Hegde : హాట్ ఫొటోలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న పూజా హెగ్డే
బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా.. మరో సన్నీలియోన్ అంటూ పోస్ట్