పాట పాడుతూ రక్తం కక్కుకున్న స్టార్ సింగర్.. ఎవరికీ చెప్పలేదట

by Prasanna |   ( Updated:2023-06-12 08:10:50.0  )
పాట పాడుతూ రక్తం కక్కుకున్న స్టార్ సింగర్.. ఎవరికీ చెప్పలేదట
X

దిశ, సినిమా: ఇండియన్ స్టార్ సింగర్ అను మాలిక్ చిత్ర పరిశ్రమలో తాను ఊహించని కష్టాలు ఎదుర్కొన్నానంటున్నాడు. ఈ మేరకు తనకు ఎదురైన ప్రతి అడ్డంకిని తట్టుకుంటూ బలాన్ని కూడగట్టుకుని కెరీర్‌ను నిర్మించుకున్నానన్న గాయకుడు.. తనతో సాధ్యం కాలేనపుడు దేవునిపై విశ్వాసం ఉంచానని చెప్పాడు. ‘ఒకసారి నేను హై పిచ్‌లో పాట పాడాను. వెంటనే నా నోటి నుంచి రక్తం వచ్చింది. ఆ సమయంలో నా ఆరోగ్యం పట్ల ఎలా రియాక్ట్ కావాలో, అభిమానులకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయినా నన్ను నేను కాపాడుకుంటూ కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. దేవుడిపై నమ్మకం, విశ్వాసంతోపాటు కష్టపడి పనిచేయడం నేర్చుకున్నా. అదే నేను ఎదగడానికి దోహదపడింది. ఈ నిజాలు ఎవరికీ తెలియదు’ అంటూ రీసెంట్‌ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు.

Also Read: 7పెళ్లీలు చేసి.. 3 సార్లు చంపారు.. దయ్యాలతోనూ మాట్లాడించారు

టాంజానియా వాసి నోట.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ పాట వీడియో షేర్ చేసిన మూవీ టీమ్

ఆ సెక్స్ సీన్ కోసం సైఫ్ నన్ను మోటివేట్ చేశాడు.. నో చెప్పలేకపోయా

Advertisement

Next Story