- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యంగ్ డైరెక్టర్ కన్నుమూత
by sudharani |

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. ఒకరి మరణం మరువక ముందే మరొకరు ఇలా వరుస మరణాలతో సినీ ఇండస్ట్రీ మొత్తం దుఃఖంలో మునిగిపోతుంది. తాజాగా.. మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్(31) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story