- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయటపడ్డ అసలు రహస్యం.. చైతూతో విడాకులకు సమంతే కారణం అంట?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకొని,విడిపోయిన తర్వాత, అటు చైతూపై, ఇటు సమంతపై ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది.
ఈ క్రమంలోనే ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ అందరినీ షాక్‌కు గురిచేసింది. సమంతను నాగచైతన్య హింసించాడు, అలాగే అబార్షాన్ చేయించాడు. అందుకే వీరిద్దరు విడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, దీనిపై అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. చైతూ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. అసలు మొదట విడాకులు కావాలని అడిగింది సమంతనే, సమంత బిహేవియర్ నచ్చకే ఇంట్లో గొడవలు జరిగేవి, అక్కినేని ఫ్యామిలీనే పిల్లల్ని కనమని చెప్పింది కానీ, సమంతకు ఇష్టం లేదు, ఎక్సోపోజింగ్ చేస్తూ, గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ ఉండేది. అవి మానుకొమ్మని చెప్పినా వినేది కాదు, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవి, దీంతో అక్కినేని ఫ్యామిలీ సమంతకు నచ్చక, సమంత ప్రవర్తన చైతూకు నచ్చకపోవడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక దీనిపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టి పారేస్తున్నారు.