‘మేమ్ ఫేమస్’.. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్

by sudharani |
‘మేమ్ ఫేమస్’.. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘రైటర్ పద్మభూషణ్’ ఒకటి. తాజాగా ఈ మూవీ మేకర్స్ లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌తో మరో ఆకర్షణీయమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చేందుకు చేతులు కలిపారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘మేమ్ ఫేమస్’ అనే టైటిల్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ హాస్యభరితంగా అనిపిస్తుంది. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సారయ, సిరి రాసి వంటి అందరూ కొత్తవారు నటిస్తున్న చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే కథగా అనిపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed