శ్రీముఖి నడుము చూడడానికి సిద్ధమైన చిరు !

by Prasanna |
శ్రీముఖి నడుము చూడడానికి సిద్ధమైన చిరు !
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘బోళా శంకర్’ ఒకటి. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ, హీరో అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో చిరుకి జోడిగా తమన్నా నటిస్తుండగా, చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రంలో పవన్ ‘ఖుషి’ సినిమాలో భూమిక నడుము చూసే సీన్‌ను రీ క్రియేట్ చేస్తున్నారట చిరు. అది కూడా స్టార్ యాంకర్ శ్రీముఖి‌తో ఇది ఫన్నీ వేలో కొనసాగుతుందని టాక్. ఇది నిజమో కాదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Also Read..

‘ఏజెంట్’ విషయంలో అఖిల్‌కి ఫోన్ చేసి అభినందించిన స‌మంత‌

Advertisement

Next Story

Most Viewed