Anchor Anasuya : ఆ వీడియో షేర్ చేస్తూ మరోసారి ఇచ్చిపడేసిన అనసూయ.. అన్నీ చూపించేస్తుంటే ఆగలేకపోతున్నామంటున్న నెటిజన్స్

by Dishafeatures2 |
Anchor Anasuya : ఆ వీడియో షేర్ చేస్తూ మరోసారి ఇచ్చిపడేసిన అనసూయ.. అన్నీ చూపించేస్తుంటే ఆగలేకపోతున్నామంటున్న నెటిజన్స్
X

దిశ, సినిమా : అనసూయ భరద్వాజ్.. ఈ తెలుగు యాంకర్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులెవరూ లేరంటే నమ్మండి!. మోస్ట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్‌ ఎంట్రీ తర్వాత మస్తు పాపులారిటీ దక్కించుకుంది. అందాల ఆరబోతతో, తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌నెస్‌తో యూత్‌లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌‌తో స్మాల్ స్ర్కీన్‌కే వన్నె తెచ్చిన అతికొద్ది మంది యాంకర్లలో అనసూయ పేరే ముందు వరుసలో నిలుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఒక వైపు యాంగకర్‌గా చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది అనసూయ. విమర్శలు ఎన్ని వచ్చిన పట్టించుకోకుండా తన దారిలో తను కొనసాగుతోంది. మాటలతో, స్టెప్పులతో, పోస్టులతో ఆకట్టుకుంటూ యువతరం మనసు కొల్లగొట్టడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ గ్లామర్ లేడి. మెలి మెల్లిగా సిల్వర్ స్ర్కీన్‌వైపు పయనించి ఇప్పుడు అటు వెండి తెర, ఇటు టెలివిజన్ షోలతో అలరిస్తోంది.

సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడూ అప్‌డేట్ ఇస్తూ ఫాలోవర్లను ఉక్కిరిబిక్కిరి చేసే అనసూయ తాజాగా మరో మైండ్ బ్లోయింగ్ వీడియో షేర్ చేసి నెటిజన్ల మతిపోగొడుతోంది. సూపర్ సినిమాలోని ‘‘గిచ్చి గిచ్చి చంపమాకు రయ్యా’’ అనే సాంగ్‌‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ.. తన అంద చందాలు, హావ భావాలతో మరోసారి మెస్మరైజ్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అనసూయ నువ్వలా అన్నీ చూపిస్తూ రెచ్చ గొడుతుంటే, ఇచ్చి పడేస్తుంటే.. ఆగలేకపోతున్నాం’ అంటూ ఓ నెటిజన్ స్పందించగా, ‘మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా’ అంటూ మరికొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed