Anasuya : నొక్కీ నొక్కీ మొత్తం జుర్రేసిందిగా.. ఆ వీడియోను షేర్ చేసిన అనసూయ!

by Dishafeatures2 |
Anasuya : నొక్కీ నొక్కీ మొత్తం జుర్రేసిందిగా.. ఆ వీడియోను షేర్ చేసిన అనసూయ!
X

దిశ, సినిమా : ఫేమస్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ అభిమానులతో చాలా వరకు ఓపెన్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పంచుకుంటుంది. పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ అంశాల్లోనూ డిస్కషన్ పెడుతుంది. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ అనుసూయ షేర్ చేసిన వీడియోలో ఏముంది?, ఆమె ఏం చేసిందనే కదా మీ సందేహం. మరేం లేదు. ఆమె తన ఇంటి ముందు చెట్టుకు కాసిన మామిడి పండుతను తింటోంది. కాకపోతే ఇక్కడ ఆమె తినే విధానమే అందరినీ ఆకట్టుకుంటోంది. ఎవరైనా సాధారణంగా దానిని ప్రెస్ చేసి తినడమో, కట్ చేసి తినడమో చేస్తారు. కానీ అనసూయ మాత్రం మామిడి పండును చేతిలో పట్టుకొని దానివైపు వెరైటీగా చూస్తూ, నవ్వులు చిందితస్తూ, గోర్లతో నొక్కుతూ, పిండుతూ చివరికి పండును నోట్లో పెట్టుకొని జుర్రేసింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి మరి.

Next Story

Most Viewed