- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్ జక్కన్న ఈ సినిమా డైరెక్ట్ చేయ్.. కోరిన ఆనంద్ మహీంద్రా
దిశ, సినిమా: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఎస్‌ఎస్ రాజమౌళికి ట్విట్టర్ వేదికగా ఓ రిక్వెస్ట్ చేశాడు. సింధు లోయ నాగరికత పురాతన నగరాలకు సంబంధించిన పెయింటింగ్స్‌ను ట్వీట్ చేసిన ఆయన.. ‘చరిత్రను సజీవం చేసే ఇలాంటి అద్భుతమైన పెయింటింగ్స్ ఇమాజినేషన్‌ను రేకెత్తిస్తాయి. ఈ ప్రాచీన నాగరికత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహనను పెంచేలా ఎస్‌ఎస్ రాజమౌళి ఒక ప్రాజెక్ట్ చేయాలని కోరుతున్నా. మీరు కూడా షౌట్ అవుట్ చేయండి’ అని నెటిజన్లకు పిలుపునిచ్చాడు. కాగా ఈ రిక్వెస్ట్‌ను జక్కన్న కన్సిడర్ చేయాలని కొందరు కోరుతుంటే.. మరికొందరు సంజయ్ లీలా భన్సాలీ కూడా ఇలాంటివి బాగా తెరకెక్కించగలడని అంటున్నారు.
These are amazing illustrations that bring history alive & spark our imagination. Shoutout to @ssrajamouli to consider a film project based on that era that will create global awareness of that ancient civilisation…😊 https://t.co/ApKxOTA7TI
— anand mahindra (@anandmahindra) April 29, 2023