- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇష్టం లేకపోయినా Nagarjuna తో అలాంటి పనులు చేయిస్తున్న Amala

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.. హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి అఖిల్ జన్మించాడు. అమల పెళ్లికి ముందు సుమారుగా తెలుగు, తమిళ్, మలయాళం వంటి ఇండస్ట్రీల్లో 50 చిత్రాల్లో నటించింది. వివాహం తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి చిత్రాల్లో తల్లి పాత్ర పోషించింది. ఈమెకు మలయాళం సినిమాల్లో ద్వారా నంది అవార్డు కూడా లభించింది. అయితే నాగార్జున ఏజ్ మీద పడుతోన్న కూడా ఇంత యంగ్‌గా కనిపిచడానికి కారణం ఏంటని నెటిజన్లలో చాలా సందేహాలు వస్తుంటాయి. దీనికి కారణం తన సతీమణి టైమ్‌కు ఇచ్చే క్వాలిటీ ఫడ్ తీసుకోవడం వల్లనే అని తెలుస్తోంది. ఆ మెనును ఒక్కరోజు తప్పినా నాగార్జునను అమల తిడుతుందట. దీంతో నాగార్జున ప్రతిరోజూ ఆ ఐటెమ్స్‌లోంచి కొంచెం అయినా తింటారట. ‘వామ్మో ఇలాంటి కష్టాలు ఏ మగాడికి రావొద్దు రా బాబు’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : Anushka అస్సలు డిజప్పాయింట్ చెయ్యదు.. హీరో Ravi Teja కామెంట్స్