- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో అల్లు అర్జున్ కూతురికి వింత అనుభవం.. పిల్లలను ముట్టుకోకండి అంటూ చిన్మయి పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి సమంతకు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై రియాక్ట్ అవుతుంది. అలాగే సొంత కూతురైనా సరే పర్మిషన్ లేకుండా ముట్టుకోవద్దని ఇటీవల ఓ పోస్ట్ పెట్టి ట్రోల్ ఎదుర్కొంది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తనకు అనిపించింది పోస్ట్‌లో పెడుతూ అందరినీ ఆలోచింపజేస్తోంది. తాజాగా, అల్లు అర్జున్ కూతురు అర్హకు ఎదురైన వింత అనుభవంపై చిన్మయి రియాక్ట్ అయింది. అంతేకాకుండా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది.
అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల అల్లు స్నేహ ఫ్యామిలీలో తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఫ్యామిలీ మొత్తం బయటకు వస్తుండగా.. ఓ వ్యక్తి అర్హను గిల్లాడు. దానికి ఆ పాప తనకు ఇష్టం లేనట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టింది. తాజాగా, అర్హకు ఎదురైన ఘటనపై చిన్మయి తనదైన స్టైల్లో రియాక్ట్ అయింది. ‘‘పిల్లవాడు తాకడానికి ఇష్టపడని ముఖ కదలికలుపై క్లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె దానిని అసహ్యించుకుంటుంది. అది ఆమె ముఖంలో కనిపిస్తుంది. కనీసం ఇతరుల పిల్లలను ముట్టుకోవద్దు’’ అని రాసుకొచ్చింది. ఇక దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
- Tags
- Chinmai