- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అల్లు అర్జున్!
X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలు వస్తాయి. అయితే ఆయన ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే.. ఆయన నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఇందులోని ఓ పాటకు అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారనే వార్త నెట్టింట సంచలనంగా మారింది. ఈ సినిమాలోని ‘చిలకమ్మా ముక్కుకి’ అనే పాటకు చేశారట. అయితే అల్లు అర్జున్ ఏకంగా పవన్ సినిమాకే డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా మారాడని తెలిసి ఫ్యాన్స్ సంతోష వ్యక్తం చేస్తున్నారు. ఇక బన్నీ సినిమా విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Advertisement
Next Story