- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తమ్ముడి బట్టలు వేసుకుని తిరుగుతున్న అల్లు అర్జున్.. శిరీష్‌కు ఎలా ఉంటుందో తెలుసా?
X
దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ హీరోస్‌లో అల్లు శిరీష్ కూడా ఒకరు. పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినపప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు మాత్రం పొందలేకపోయాడు. దీంతో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంటున్న శిరీష్ ఫ్యామిలితో సరదాగా గడుపుతున్నాడు. అయితే రీసెంట్‌గా ఈ హీరో తన అన్న అల్లు అర్జున్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ షేర్ చేసుకున్నాడు. ‘నేను కొన్ని బట్టలు భద్రపర్చుకుని, మంచి మంచి జాకెట్‌లు అవి తెచ్చుకుని, బన్నీ ఆడియో ఫంక్షన్‌కో లేదా మరో పెద్ద ఈవెంట్‌కో వేసుకుని పోదామని ప్లాన్ చేసి పెట్టుకుంటాను. కానీ బన్నీ వచ్చి వాటిని వేసుకుని వెళ్లేవాడు. మళ్లీ అదే డ్రెస్ నేను వేసుకుంటే అందరూ బన్నీ దుస్తులు వేసుకున్నాడు అనేవారు. నేను మాత్రం అరే ఇది నాదే రా అనుకునే వాన్ని’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు శిరీష్.
Advertisement
Next Story