- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని ఫ్యామిలీ ఫొటో వైరల్.. అఖిల్ ఉన్నంత హ్యాపీగా నాగచైతన్య లేడేంటి!
దిశ, సినిమా: అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన.. 256 సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక చివరిగా 2014 ‘మనం’ సినిమాతో అలరించి.. తుదిశ్వాస విడిచారు. ఇక అక్కనేని వారసత్వంగా నాగార్జున సైతం సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న విషయం తెలిసిందే. కానీ నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇండస్ట్రీ హిట్ ఒక్కటి కూడా అందుకోలేక పోతున్నారు.
ఇదిలా ఉంటే.. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఓ రేర్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతులతో పాటు నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. ఇక అమల పక్కన నవ్వుతూ అఖిల్ కూర్చుని ఉన్నాడు. అఖిల్ పక్కన ఉన్న చైతన్య మాత్రం చాలా బాధగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలు నాగచైతన్య, అఖిల్ చిన్న పిల్లలు కాగా చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా.. అక్కినేని ఫ్యాన్స్‌కు ఆకట్టుకుంటోంది.
Read More..
మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్.. టాలీవుడ్ అగ్ర హీరోల బ్లడ్ గ్రూప్స్ ఇవే?