- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Akhil Akkineni నన్ను కొడతాడు.. అక్కినేని Amala షాకింగ్ కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని ఫ్యామిలీ గురించి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ సినిమా.. నాగచైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’, నాగార్జున హీరోగా నటించిన ఘోస్ట్ చిత్రాలు అట్టర్ ఫ్లాఫ్‌గా నిలిచాయి. అటు వ్యక్తిగత విషయాల్లో ఇటు సినిమాల్లో ఈ మధ్యన వీరికి అస్సలు కలిసి రావడం లేదు. మరోవైపు బిగ్‌బాస్ నుంచి నాగార్జుపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. అమల ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరై అఖిల్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
‘అఖిల్ వాళ్ల డాడీ కంటే నాతోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉంటాడు. తల్లికొడుకుల్లా కాకుండా మంచి ఫ్రెండ్స్‌లా ఉంటాం. కొన్ని విషయాల్లో నేను అఖిల్‌కు నచ్చని పనులు చేస్తే చాలా చిరాకు పడతాడు. ఆ కోపంలో నన్ను తిడతాడు. గట్టిగా అరుస్తాడు. కొడతాడు కూడా. నేను వాటిని ఏం పట్టించుకోకుండా కాసేపయ్యాక అతడి దగ్గరకు వెళ్లి, ఏ విషయంలో ఇబ్బందిగా ఉందో అడిగి తెలుసుకుంటాను.’’ అంటూ అమల చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : తన అలవాట్లతో తండ్రికి చుక్కలు చూపిస్తున్న Janhvi Kapoor!