Agent Movie OTT Release Date : ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ అయ్యేది అందులోనే.?

by sudharani |   ( Updated:2023-05-03 06:43:07.0  )
Agent Movie OTT Release Date : ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ అయ్యేది అందులోనే.?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ‘ఏజెంట్’.. మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ Sony LIV ‘ఏజెంట్’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ మేరకు మే 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Read more:

ఆ హీరోయిన్ అంటే క్రష్.. నాగచైతన్య కామెంట్స్ వైరల్

Advertisement

Next Story