- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐశ్వర్య రాజేష్ ‘ఫర్హానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
X
దిశ, సినిమా: ఐశ్వర్య రాజేష్ నటించిన ‘ఫర్హానా’ చిత్రం మే 12 థియేటర్లలో తమిళంతో పాటు తెలుగులో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో ఐశ్వర్య ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించడంతో కొంతమంది ముస్లిం సంఘాలు ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎందుకంటే ఇందులో కొన్ని డైలాగ్‌లు సీన్లు ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా ఉన్నాయని సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ చిత్రం హక్కులను ప్రముఖ OTT సంస్థ ‘సోనీ లివ్’ దక్కించుకుంది. జూన్ 16 నుంచి తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ మూవీ ప్రసారం కానుంది.
Also Read: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
ఆ నొప్పి భరించలేక సర్జరీ చేయించుకున్నా.. ఇప్పుడు సుఖంగా ఉంది
Advertisement
Next Story